అమడగూరు మండలం
అందరికి నమస్కారం
అమడగూరు మండలంలో ఉంటున్న వారికి ,విద్య మరియు ఉద్యోగ నిమిత్తం వేరే ఊర్లో ఉంటున్న అమడగూరు మండలం వారికీ నా విన్నపం ,ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చూస్తారు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు ,అదే విధంగా మన ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా అవసరమే
అలాంటి వారికోసమే ఈ వెబ్ సైట్ http://amadagur.blogspot.in/ రూపొందించటం జరిగింది ,మీరు కూడా మీకు తెలిసిన సమాచారాన్ని మాకు తెలియజేస్తే మేము అందరికి తెలియజేస్తాం,
ప్రస్తుతం అందరిదగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయీ మీకు తెలిసిన విషయాన్నీ మీరు చూసిన విషయాన్ని whatsapp ద్వార 9989790397 or facebook ద్వార https://www.facebook.com/chandu.ece.75 తెలియజేయండి ,విద్య మరియు ఉద్యోగ సమాచారం కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది,అలాగే whatsapp lo అమడగూరు మండలం గ్రూప్ కూడా ఉంటుంది ,దాని
ద్వార కొత్త పరిచయాలు పెంచుకోవచ్చు ,కొత్త విషయాలు తెలుసుకోవచ్చు ,
whatsapp group లో add అవ్వాలనుకున్నవారు మీ నెంబర్ ను ,పైన ఇచ్చిన నెంబర్ కు పంపండి,అలాగే మీ అమూల్యా మైన సలహాలు సూచనలు పంపండి ,
కృతఙ్ఞతలు
ఇట్లు
----------
చంద్ర శేఖర్
No comments:
Post a Comment